వెంకట రాజారావు . లక్కాకుల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

సార్ ,
తమకున్నూ ఉగాది శుభాకాంక్షలండీ .

09 April 2024 11:43 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

ధన్యవాదాలు ,
మీకున్నూ ఉగాది శుభాకాంక్షలు

09 April 2024 11:15 AM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

23 January 2024 6:20 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

23 January 2024 6:19 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

నరసింహరావుగారూ ,
ధన్యవాదాలు

20 January 2024 9:19 PM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

అను ప్రాస చక్రవర్తికి ,
మనసున్న మనీషి శర్మ మారాజులకున్ ,
ఘనులైన జిలేబీ కిని ,
ప్రణతులు 🙏 నరసన్నవార్కి , బండి దొరలకున్

19 January 2024 8:56 PM

స్మరణ;వెంకట రాజారావు . లక్కాకుల

పరమాత్మ ! పరంధామా !
పరమేశ్వర ! పావనా ! శుభ ! పరంబ్రహ్మా !
వరదాయక ! కృష్ణా ! కా
వర , నిన్నే నమ్మితి , హరి ! వసుదేవ సుతా !

15 January 2024 9:15 AM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

బామ్మా ! త్వమేవ శరణం ,
మమ్మాదుకొనుడు , శుభాంగి ! మహితాత్మా ! జే
జమ్మా ! నన్నాడు కొనుచు
నిమ్మెయి నున్నారు , వీరి నెటు మూయింతో .

14 January 2024 7:37 PM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

కేవలం నవ్వుటాలకే , కృష్ణ కృష్ణ ,
మిమ్ము లనగల వాడనా ! మిత్రవర్య !
పండుగ సరదా కోసమె , బండిసారు !
ఆణి ముత్యంబు మీరు , మా కందరకును .

14 January 2024 10:43 AM

nmraobandi;వెంకట రాజారావు . లక్కాకుల

తలకు రంగేసు కున్నాడు , తలపు నిండ
వలపు రంగేసు కున్నాడు , వఠ్ఠి బ్రమయె
బాలు డను కొను నేమొ మా బండిదొరలు
పండుగ శుభాభినందనల్ బండి దొరకు .

14 January 2024 10:23 AM

శ్యామలీయం;వెంకట రాజారావు . లక్కాకుల

శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము

శ్రీమదఖిల రహస్యమంత్ర విశేషధామము రామనామము ||రామనామము||

దారినొంటిగ నడచువారికి తోడునీడే రామనామము ||రామనామము||

నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము ||రామనామము||

శ్యామలరావుగారు ఈ కీర్తన ఎవరు రాసేరో గాని అత్యంత ప్రాచుర్యం పొందింది . మీ కీర్తన కూడా దీనిని పోలి
చక్కగా ఉంది

25 December 2023 7:19 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

పరమాత్మ కృష్ణు గొలిచిరి
తరుణులు ప్రేమలును , భక్తి తాదాత్యములన్
హరి మోహన రూపమునకు ,
పరి పరి మ్రోయించు మురళి పరవశములకున్

04 December 2023 4:58 AM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

అవును సార్ ,
పెద్దలు తమబోంట్ల ఆశీస్సులతో ,
మా అమ్మవారి సంకల్పంతో ,
ఊరివారి సహకారంతో ,
నా ఈ జన్మలో ఒనగూరిన అదృష్టంతో
ఆలయ నిర్మాణం పూర్తికావచ్చింది .

02 December 2023 11:24 AM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

వ్యాఖ్యలు వ్యాఖ్యలపేజీలో కనుపించడం లేదు .
ఎందువల్లనో తెలిస్తే చెప్పగలరు

19 February 2023 5:05 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

పెద్దలు నరసింహరావు గారికి నమస్సులు,
అంతా బండి వారి శిష్యరికం
ధన్యవాదాలు .

19 February 2023 4:55 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

ధన్యవాదాలు సార్ ,

06 February 2023 1:43 AM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

' అట ' .
శర్మగారికి నమస్సులు .

31 December 2022 10:17 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

20 November 2022 11:30 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

వారు విద్వత్కవులు , నాకు పద్యం కట్టడమే గాని , కవిత్వం రాదుగా !

20 November 2022 6:21 PM

సుజన - సృజన;వెంకట రాజారావు . లక్కాకుల

ఇంకో ష్ట్రా ఆమె నోటి కేసి కొబ్బరి నీళ్ళతో గలిసిన ఆమె
జొల్లు తాగుతూ ఆనందంలో తేలిపోతున్నాడు .
లోకో భిన్న రుచిః

20 November 2022 6:18 PM